అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌

Oppo Has Launched New Oppo A31 Smartphone - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన కొత్త ఫోన్ ఎ31(2020)ని ఇండోనేషియా మార్కెట్‌లోకి తాజాగా విడుదల చేసింది. బడ్జెట్ రేంజ్‌లో తీసుకొని వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.13,500గా నిర్ణయించింది. త్వరలోనే ఈ ఫోన్‌ను భారత్‌లోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 
ఒప్పో ఎ31(2020) ఫీచర్లు
♦ 6.5 ఇంచుల డిస్‌ప్లే,
♦ మీడియాటెక్‌ హీలియో పి35 ప్రాసెసర్‌
♦ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
♦ 12, 2, 2 మెగాపిక్సల్‌ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్
♦ 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా
♦ బ్లూటూత్‌ 5.0
♦ ఆండ్రాయిడ్ 9 పై
♦ 4230 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top