రిమ్స్ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు

Corona: Police Case Filed Against On RIMS Doctor - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యహరించిన రిమ్స్‌ వైద్యుడిపై ఆస్పత్రి డైరెక్టర్‌ బలరాం నాయక్‌ ఫిర్యాదు చేశారు. మర్కజ్‌ సన్నహక సమావేశానికి వెళ్లొచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ వైద్యుడు విధులకు హాజరయ్యాడు. సమాచారం గోప్యంగా ఉంచి.. నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వహించిన డాక్టర్‌పై సెక్షన్‌ 176, 188, 270, 271 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వైద్యుడు క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నాడు. (ఫేక్‌ న్యూస్‌ పోస్ట్‌ చేసిన కిరణ్‌ బేడీ.. నెటిజన్ల మండిపాటు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top