కరోనా: ఆ నటుడికి వైరస్ పాజిటివ్‌

American Actor Aaron Tweet Got Positive On Corona Tests - Sakshi

కోవిడ్‌- 19 (కరోనా వైరస్‌) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజరోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అమెరికా నటుడు, సింగర్‌ ఆరోన్ ట్వీట్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ’అందరికి హాయ్‌. నేను ఒక విషయంలో మీకు అప్‌డేట్‌ ఇస్తున్నాను. పరీక్షల్లో నాకు కోవిడ్‌-19 సోకినట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను మార్చి 12 నుంచి క్వారంటైన్‌లో ఉంటున్నాను. నాకు చాలా ప్రమాదకరమైన కరోనా వైరస్‌కు సంబంధించి చాలా తేలికపాటి లక్షణాలు ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. (కరోనా కరాళ నృత్యం)

‘రుచి, వాసన గ్రహించే శక్తిని కోల్పోయాను. ఎవరికైనా ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. మీకు వైరస్‌ సోకినట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోండి’ అని ఆరోన్ తెలిపారు. ఇక ఇతర సెలబ్రిటీలు టెలివిజన్ హోస్ట్ ఆండీ కోహెన్, మాజీ ది బ్యాచిలర్ స్టార్ కాల్టన్ అండర్వుడ్, నటుడు డేనియల్ డే కిమ్, ఆండ్రూ వాట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు క్రిస్టోఫర్ హివ్జు, నటుడు ఇడ్రిస్ ఎల్బా కరోనా వైరస్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే.

Hey everyone. I just wanted to update you all that I’ve found out that I’ve tested positive for Covid-19. I’ve been in quarantine since Broadway shows shut down on Thursday, March 12th, and I’m feeling much better. I consider myself extremely lucky that my symptoms have been very mild - cold like with no fever - as so many are experiencing much more serious symptoms, because this is a very dangerous virus. One thing I have been experiencing is the loss of taste and smell, which I think is a big sign for people who are otherwise asymptotic. I was tested last Monday, and just found out the results, however, I have been taking this situation extremely seriously, even before I was tested. I want everyone to realize that this can affect anyone. And even if you aren’t feeling sick or showing drastic symptoms - please take heed, stay safe, stay healthy and I hope to see everyone at the theater again soon. And I wanted to post this with a picture of Miles because, they’re loving all this extra time at home with their Humans!

A post shared by A A R O N T V E I T (@aarontveit) on

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top