ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం

Earthquake In Northern California Coast - Sakshi

కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియా తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.9 భూకంప తీవ్రత నమోదైంది. ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో అక్కడ భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. యురేకా పట్టణానికి దాదాపు 62 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ఉత్తర కాలిఫోర్నియాలో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం.

చదవండి : కోవిడ్‌ కేసులు లక్ష పైనే

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top