చైనా దాస్తోంది: పాంపియో 

Mike Pompeo Says China Still Withholding Coronavirus Information - Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాస్తోందని జీ–7 దేశాల విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన జీ–7 దేశాల భేటీలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా ఏం జరిగిందో దాన్ని దాచేందుకు చైనాలోని కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని సమావేశం అనంతరం ఆయన ఆరోపించారు. (చైనాలో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ !)
చదవండి: బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌కూ కరోనా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top