వృత్తి నైపుణ్యం పెంపునకు శిక్షణ

Training in Professionalism Al misnad Company Qatar - Sakshi

గల్ఫ్‌ డెస్క్‌: తమ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఖతార్‌లోని అల్‌ మిస్నాద్‌ కంపెనీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సిబ్బంది తమ కార్యకలాపాలలో రాణించాలనే తపనను ప్రోత్సహిస్తూ కంపెనీ యాజమాన్యం ఈ నెలంతా శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించనుంది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top