February 25, 2020, 10:28 IST
ఆమె ఆటలో ఎలాంటి మార్పు కోరుకోవడం లేదు.. ఇలాగే పూర్తి స్వేచ్ఛతో నిర్భయంగా ఆడాలనుకుంటున్నాం
February 25, 2020, 05:24 IST
డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై శుభారంభం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత మహిళలు గ్రూప్ ‘ఎ’లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన...
February 24, 2020, 20:19 IST
పెర్త్: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఎలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 18...
February 24, 2020, 19:17 IST
పెర్త్: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా బోణి కొట్టింది. భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆసీస్.. ఈసారి మాత్రం కడవరకూ పోరాడి...
February 24, 2020, 04:26 IST
పెర్త్: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మహిళలు చరిత్రకెక్కే విజయాన్ని సాధించారు. తొలిసారి ఇంగ్లండ్‌లాంటి మేటి జట్టుపై గెలుపొందారు. మహిళల టి20 మెగా...
February 24, 2020, 04:13 IST
ప్రపంచ కప్ వేటలో భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించిన భారత్... నేడు...
February 23, 2020, 02:52 IST
పెర్త్: కెప్టెన్ సోఫీ డివైన్ (55 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది...
February 22, 2020, 01:31 IST
పూనమ్ యాదవ్ లెగ్ స్పిన్ ఉచ్చు కంగారూ మెడకు బలంగా బిగుసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చేష్టలుడిగి తలవంచితే... భారత్...
February 21, 2020, 16:56 IST
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్...
February 21, 2020, 15:06 IST
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 133 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత జట్టులో షెఫాలీ వర్మ...
February 21, 2020, 14:19 IST
సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. దీంతో 47 పరుగులకే మూడు...
February 21, 2020, 13:28 IST
సిడ్నీ : మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి ఆసీస్...
February 21, 2020, 04:45 IST
మహిళల క్రికెట్‌కు మళ్లీ ప్రపంచ కప్ కళ వచ్చింది. ఏడాది పాటు ఎన్ని టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగినా ఆకర్షణలో విశ్వ సమరం తర్వాతే ఏదైనా! పొట్టి...
February 20, 2020, 06:19 IST
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఎంతటి జట్టునైనా ఒత్తిడిలోకి నెట్టే సత్తా భారత్‌కు ఉందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. సానుకూల దృక్పథమే తమ...
February 19, 2020, 13:56 IST
ఎప్పటికప్పుడు వారిని గమనించాలి. ఊహించిన స్థాయిలో మహిళా క్రికెటర్లు రాణిస్తే
February 18, 2020, 17:55 IST
విమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించింది.