July 15, 2019, 11:32 IST
క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ కల నెరవేరింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్...
July 15, 2019, 09:47 IST
లండన్: మూడు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీని రనౌట్ చేయడం ద్వారా పూర్తిగా మ్యాచ్ గతినే మార్చేశాడు కివీస్ ఆటగాడు మార్టిన్...
July 15, 2019, 08:44 IST
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలోనే ఇంగ్లండ్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఒక అరుదైన ఘట్టానికి వేదికగా క్రికెట్ ప్రేమికుల...
July 03, 2019, 15:05 IST
బర్మింగ్‌హామ్: వరల్డ్ కప్‌లో తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్...
June 26, 2019, 10:51 IST
నిజంగా చెప్పాలంటే సిగ్గుతో మేమంతా అతనికి మొహాలు చూపించలేక దాక్కున్నాం..
June 04, 2019, 19:54 IST
హైదరాబాద్: టెలివిజన్ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది వ్యాఖ్యాతే(యాంకర్). కార్యక్రమం చూసే ప్రేక్షకుల దృష్టి ముందుగా వచ్చే యాంకర్‌పైనే...
May 30, 2019, 04:30 IST
ప్రపంచ కప్ అంటేనే ఆయా జట్ల స్టార్ల సంగమం. తమ ఆటతో అదరగొట్టి... ఇమేజ్ను అమాంతం పెంచుకుని... దిగ్గజాలుగా పిలిపించుకునేందుకు వారికి ఇది ఓ అవకాశం....
May 29, 2019, 03:32 IST
ప్రపంచ క్రికెట్‌ను ఏలిన జట్టు... క్రికెట్ ప్రత్యర్థుల్ని వణికించిన జట్టు... తొలి మూడు ప్రపంచ కప్‌లను శాసించిన జట్టు... విండీస్, విండీస్, విండీస్!...
May 27, 2019, 03:49 IST
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ఇంగ్లండ్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన తర్వాత పాకిస్తాన్ జట్టు 38 వన్డేలు ఆడితే 15 గెలిచింది. ఇందులో...
May 26, 2019, 04:37 IST
జెంటిల్మన్ క్రీడకు పుట్టిల్లు...వన్డే ప్రపంచ కప్ పురుడు పోసుకున్న నేల.. క్రికెట్ మక్కా ‘లార్డ్స్’ మైదానం కొలువైనదీ అక్కడే! అయినా, ఇంగ్లండ్‌కు...
May 25, 2019, 03:05 IST
అఫ్గానిస్తాన్ వరల్డ్‌కప్‌లో ఆడింది...ఆకట్టుకుంది... తక్కువే! కానీ కాలం కలిసొచ్చిన రోజు మాజీ ప్రపంచకప్ చాంపియన్‌నైనా ఓడించగలదని వెస్టిండీస్‌తో...
May 25, 2019, 02:58 IST
విశ్వ విజేతగా నిలిచిన తర్వాత గత నాలుగేళ్లలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అనేక ఒడిదుడుకులకు లోనైంది. అసలు కొంత కాలం పాటు వన్డేలకు ఎలాంటి జట్టును ఎంపిక...
May 24, 2019, 00:43 IST
గత ప్రపంచ కప్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ గుర్తుందా? రోహిత్ శర్మ ఔటైన బంతిని నోబాల్‌గా తప్పుగా ప్రకటించారని, దాని...
May 23, 2019, 00:28 IST
దిముత్ కరుణరత్నే... కెరీర్లో 17 వన్డేలు మాత్రమే ఆడితే 2015లో జరిగిన వరల్డ్ కప్‌లో లంక తరఫున చివరిసారిగా బరిలోకి దిగాడు. అతను ఇప్పుడు శ్రీలంక...
May 22, 2019, 21:01 IST
కపిల్‌దేవ్, మదన్‌లాల్, అమర్నాథ్ అద్భుత బౌలింగ్‌తో విండీస్ 140 పరుగులకే చాపచుట్టేసింది.
May 21, 2019, 00:28 IST
నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్... వైవిధ్యం మేళవించిన పేసర్లు... నాణ్యమైన ఆల్ రౌండర్లు... ఇలాంటి ‘ఒక మంచి జట్టు’ లక్షణాలన్నీ కలగలిసినది న్యూజిలాండ్....
May 20, 2019, 04:23 IST
అదృష్టానికి, దురదృష్టానికి మధ్య అంతరంఎంత ఉంటుందో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును అడిగితే తెలుస్తుంది. మైదానంలో వాన నీళ్లకి, కన్నీళ్లకి మధ్య...
May 19, 2019, 00:00 IST
కెరీర్లో ఒక్కసారైనా ప్రపంచ కప్ ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల. సచిన్ లాంటి దిగ్గజాలు ఆరు ప్రపంచ కప్‌లు ఆడగలిగితే సుదీర్ఘ కాలం కెరీర్ ఉండీ ఒక్క...
May 18, 2019, 00:35 IST
మరో 12 రోజుల్లో... క్రికెట్ అంటే... జట్టుగా ఆడే జెంటిల్మన్ ఆట. విజయమైనా, ఓటమైనా మైదానంలో దిగిన పదకొండు మంది క్రీడాకారులదే బాధ్యత. జగమెరిగిన ఈ...
May 17, 2019, 18:44 IST
ఐపీఎల్ సమరం ముగిసింది మరి నెక్ట్స్ ఏంటి? అంటే ఇంకేంటి ప్రపంచకప్ కదా అంటున్నారు టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు.
May 17, 2019, 01:38 IST
తొలి మూడు ప్రపంచ కప్‌లు ఇంగ్లండ్‌లో నిర్వహించిన తర్వాత దానిని ఆసియా ఖండానికి తరలించడం అంత సులువుగా జరగలేదు. 1987లో భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా ‘...
May 17, 2019, 01:08 IST
ఇప్పుడంటే... ఒకటీ, రెండు పేర్లు అటు ఇటయినా ప్రపంచకప్ ఆడే దేశాలేవంటే చకచకా చెప్పగలుతున్నాం. ఇవన్నీ కొంతకాలంగా స్థిరంగా పోటీ క్రికెట్లో...
May 16, 2019, 02:22 IST
జట్టులో నలుగురు దిగ్గజాలు...తోడుగా ఊపుమీదున్న కుర్రాళ్లు...రన్నరప్ హోదాతో బరిలోకి... హాట్ ఫేవరెట్‌గా పరిగణన......ఇదీ 2007 వన్డే ప్రపంచ కప్‌నకు...
May 15, 2019, 00:26 IST
‘ప్రపంచ’ విజేత... ఈ మాట వింటుంటేనే మహా గొప్పగా అనిపిస్తుంది. ఇక అదే పేరుతో పిలుస్తుంటే ఇంకెంత ఘనంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడేవి 10...
May 14, 2019, 00:03 IST
మొన్నటివరకు సంప్రదాయ టెస్టుల సొగసును చవిచూశాం నిన్నటివరకు ధనాధన్ టి20ల మజాను ఆస్వాదించాం ఇప్పుడిక...