February 26, 2020, 09:45 IST
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): బావమరిది పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వచ్చి రొడ్డు ప్రమాదంతో తీవ్రగాయలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యవకుడు మృతి...
February 19, 2020, 09:38 IST
సాక్షి, శివ్వంపేట(నర్సాపూర్ ): అప్పటి వరకు పెళ్లి సంబరాల్లో అనందంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అక్క పెళ్లి వేడుకల్లో భాగంగా...
February 17, 2020, 14:19 IST
దుబాయ్ : అగ్ని ప్రమాదం నుంచి భార్యను కాపాడే క్రమంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత్‌కు చెందిన వ్యక్తి సోమవారం మృతి చెందారు. ...
February 04, 2020, 14:02 IST
హాంగ్‌కాంగ్: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ వైరస్ రోజు రోజుకు ఖండాలు, దేశాలను దాటేస్తోంది. తాజాగా కరోనా వైరస్ సోకి...
January 11, 2020, 16:12 IST
ప్రాణం తీసిన సరదా పందెం
December 23, 2019, 10:06 IST
జి.సిగడాం: సంతలో సామగ్రి కొనుగోలు చేసేందుకు బయలుదేరిన ఆ వ్యక్తిని మృత్యురూపంలో దూసుకొచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. తొలుత...
December 09, 2019, 03:59 IST
జగిత్యాల క్రైం/కొండగట్టు/కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో గత నెల 21న నలుగురు కుటుంబసభ్యులను హత్యచేసిన కేసులో నిందితుడైన...
November 29, 2019, 08:00 IST
కొణిజర్ల: సరదాగా స్నేహితులతో కలిసి సాగర్ కాల్వలో ఈత కొడదామని వెళ్లారు. మరో స్నేహితుడిని సెల్ఫోన్లో వీడియో తీయమని చెప్పి ఇద్దరు మిత్రులు కాల్వలోకి...
November 17, 2019, 06:01 IST
దండేపల్లి (మంచిర్యాల): మానవత్వం మంటగలిసి పోయింది. వింత వ్యాధితో అనారోగ్యానికి గురైన ఓ యాచకుడికి వైద్యం అందించక బతికుండగానే బయటపడేసి చేతులు...
October 29, 2019, 04:06 IST
సాక్షి, విశాఖపట్నం: దీపావళి రోజున విశాఖ నగరంలో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.....
October 20, 2019, 11:16 IST
విజయనగరం క్రైం: నిద్రలో నడిచే అలవాటు వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకోగా.. వన్‌టౌన్ పోలీసులు శనివారం అందించిన...
October 18, 2019, 09:49 IST
పలాస: చిన్న విషయమై తలెత్తిన గొడవ ఇద్దరి వ్యక్తుల మధ్య కొట్లాటకు దారి తీసింది. ఆపై క్షణికావేశం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. తెల్లారేసరికి ఒకరి ముఖం...
October 12, 2019, 19:09 IST
భోపాల్ : వితంతువు పెళ్లికి నిరాకరించిందని ఆమె ముందే తుపాకీతో కాల్చుకొని చనిపోయాడో యువకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శనివారం జరిగింది....
September 02, 2019, 08:40 IST
సాక్షి , పాలకొల్లు(పశ్చిమగోదావరి) : గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ పరీక్ష హాలులో గుండెపోటుకు గురై మృతిచెందిన ఓ అభ్యర్థి విషాదాంతమిది. వివరాల్లోకి...
August 14, 2019, 06:42 IST
సాక్షి, బద్వేలు: కట్టుకున్న భార్య ప్రవర్తన సరిగా లేదని, నలుగురిలో అవమానంపాలు చేస్తుందన్న కారణంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు....
July 16, 2019, 11:44 IST
సాక్షి, పరకాల(వరంగల్) : శాయంపేట మండలంలోని మాందారిపేట గుట్టల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పరకాల పట్టణానికి చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు...
July 15, 2019, 10:52 IST
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి) : భీమవరం చినవంతెనపై నుంచి శనివారం రాత్రి యనమదుర్రు డ్రెయిన్‌లో దూకి గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది. మృతుడు...
July 15, 2019, 09:53 IST
సాక్షి, కిర్లంపూడి (తూర్పుగోదావరి) : జేసీబీలను తరలిస్తున్న ఓ లారీ కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బిల్లింగ్ బూత్‌ను ఢీకొనడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న...
July 13, 2019, 08:12 IST
సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : పశ్చిమడెల్టా ప్రధాన కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కొవ్వూరు ఇందిరమ్మకాలనీకి చెందిన చిర్రా శివరామకృష్ణ (27)...
July 06, 2019, 11:11 IST
సాక్షి, వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం) : స్వలింగ సంపర్కమే నిండు ప్రాణం బలిగొంది. పెద్దలు హెచ్చరించినా... తోటి మిత్రులు వారించినా కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య...
July 06, 2019, 09:47 IST
సాక్షి, తగరపువలస(విజయనగరం) : జాతీయ రహదారిపై భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ వలందపేట వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం...
July 06, 2019, 09:33 IST
సాక్షి, నెల్లిమర్ల(విజయనగరం) : రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు...
July 05, 2019, 10:03 IST
సాక్షి, నెల్లూరు : భార్య మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందనే అవమానంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతపేట మెట్లరేవులో గురువారం రాత్రి చోటు...
July 04, 2019, 07:09 IST
సాక్షి, గాలివీడు(కడప) : మండల పరిధి పందికుంట గ్రామం బోయపల్లెకు చెందిన దేరంగుల వెంకటరమణ పెద్ద కుమారుడు దేరంగుల శివకుమార్ (21) ఇంట్లో ఉరి వేసుకొని...
July 03, 2019, 06:23 IST
సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : అందివచ్చిన కుమారుడు అందనంత దూరాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫాస్ట్ ఫుడ్ కోసం వచ్చి తిరిగి...
June 27, 2019, 03:57 IST
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఇటీవల ఒక ముస్లిం యువకుడు మూక హత్యకు గురి కావడం తననెంతో బాధించిందని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ...
June 26, 2019, 08:24 IST
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి) : గోదావరిలో స్నానానికి దిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది....
June 25, 2019, 04:16 IST
సెరైకేలా–ఖర్సావన్(జార్ఖండ్): మోటార్ సైకిల్ దొంగతనం చేశాడన్న అనుమానంతో జార్ఖండ్‌లో జనసమూహం చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న యువకుడు మృతి చెందాడు....
June 02, 2019, 20:02 IST
సూర్యాపేట జిల్లాలో వ్యక్తి దారుణహత్య
May 15, 2019, 15:29 IST
ప్రకాశం జిల్లాలో కలకరంరేపిన యువకుడి మృతదేహం
May 07, 2019, 18:40 IST
‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు..కుక్కను మనిషి కరిస్తే వార్త’ అంటూ సాధారణంగా జర్నలిజం నేర్చుకునే విద్యార్థులకు చెబుతారు. వార్త ప్రాధాన్యత,...
May 02, 2019, 18:17 IST
ఇసుక తరలింపు వ్యవహారంలో గాయపడిన వ్యక్తి మృతి
May 02, 2019, 12:58 IST
సీతానగరం(పార్వతీపురం): మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పగలరు. ఓ విందుకు హాజరైన ఓ వ్యక్తి ఎంచక్కా సరదాగా డ్యాన్స్ చేసి అంతలోనే కుప్పకూలి...
April 23, 2019, 11:37 IST
మరో ఐదు నిమిషాల వ్యవధిలో కరెంటు సరఫరా వేళలు మారుతాయి.. త్రీఫేజ్ నుంచి 2 ఫేజ్‌కు మారబోయే సమయమది..ఫేజ్ మారితే స్కీం బోరుకు విద్యుత్ సరఫరా...
April 20, 2019, 11:58 IST
నెల్లూరు , సోమశిల: కాంక్రీట్ మిక్సర్ కింద నలిగిపోయి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అనంతసాగరం మండలంలోని అలుగు వాగు సమీపంలో శుక్రవారం చోటు...