March 04, 2020, 17:26 IST
సాక్షి, న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీ కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు సగటున 7.8 శాతం వేతన పెంపును చేపడతాయని డెలాయిట్ ఇండియా సర్వే...
March 02, 2020, 04:46 IST
సాక్షి, గాంధీ ఆస్పత్రి: కోవిడ్ వైరస్ లక్షణాలతో ఇద్దరు అనుమానితులు ఆదివారం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చేరారు. వారి నుంచి నమూనాలు సేకరించి.....
February 28, 2020, 04:24 IST
న్యూఢిల్లీ: చౌక డేటా ప్లాన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, వీడియో సేవలు, 4జీ నెట్‌వర్క్ విస్తరించడం తదితర అంశాల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా...
February 19, 2020, 20:31 IST
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపు తెచ్చే నివేదిక విడుదలయింది. భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అమెరికాకు చెందిన వరల్డ్ పాపులేషన్...
February 17, 2020, 18:34 IST
సాక్షి, హైదరాబాద్: నారాయణ, చైతన్య కళాశాలలకు సంబంధించి ఇంటర్ బోర్డు సమర్పించిన నివేదిక పై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది....
January 29, 2020, 09:52 IST
కీలక దశకు చేరుకున్న దిశ కేసు విచారణ
January 13, 2020, 17:06 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో 2020 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగాల సంఖ్య పడిపోతుందని ఎస్‌బీఐ పరిశోధన నివేదిక అంచనా వేసింది. 2019 ఆర్థిక...
January 10, 2020, 16:33 IST
సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్న జాబితాలో భారతదేశానికి 84 స్థానం దక్కినట్లు హెన్లీ అండ్ పార్టనర్స్...
January 10, 2020, 02:27 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి పదహారు అంశాల ప్రాతిపదికన జరుగుతోందని, ప్రగతి చక్రం పయనిస్తున్న తీరు కూడా మంచి ఫలితాలే ఇస్తోందని సెంటర్ ఫర్...
January 10, 2020, 02:11 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బూచోళ్లు పెరిగారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2018 గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం...
January 10, 2020, 00:04 IST
దేశంలో అటవీ ఆచ్ఛాదన నానాటికీ తగ్గిపోతున్నదని, పర్యావరణం ప్రమాదంలో పడుతున్నదని ఆందోళన పడేవారికి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈమధ్య విడుదల...
January 03, 2020, 15:43 IST
కాసేపట్లో రాజధానిపై బోస్టన్ కన్స్‌ల్టెన్సీ గ్రూప్ నివేదిక
December 31, 2019, 10:47 IST
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకుని చివరకు మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించి ఒకకీలక విషయం మార్కెట్ వర్గాల్లో నానుతోంది. హిందూజా గ్రూప్ ...
December 25, 2019, 06:36 IST
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల సంఖ్య కూడా...
December 16, 2019, 03:36 IST
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసో త్సవాల్లో అత్యంత ముఖ్యమైందిగా భావించే ధనుర్మాసం ఈ నెల 16న ప్రారంభం కానుంది. ఆ రోజు అర్ధరాత్రి 11.47 గంటలకు...
December 11, 2019, 02:11 IST
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి షాద్‌నగర్, శంషాబాద్...
November 26, 2019, 02:48 IST
సాక్షి, హైదరాబాద్: గృహమే స్వర్గసీమ. అయితే నాసిరకపు ఇళ్లు వ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆవేదన వ్యక్తం...
November 22, 2019, 02:42 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో 2020 నాటికి 40 గిగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి 9.4 గిగావాట్ గంటల విద్యుత్ నిల్వ...
November 19, 2019, 05:01 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)ను ఈ నెల...
November 18, 2019, 14:28 IST
న్యూఢిల్లీ: అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. నివేదిక ప్రకారం రెండు లక్షల మంది భారతీయ...
November 15, 2019, 11:34 IST
ముంబై: వేతన జీవులు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, తాము పొందుతున్న వేతనం విషయంలో మాత్రం అంత సంతోషంగా లేరని ‘మాన్‌స్టర్ వేతన...
November 07, 2019, 16:28 IST
ఢిల్లీ: మహిళలకు అన్నిరంగాల్లో అధిక ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొన్ని రంగాల్లో వారి సంఖ్య చాలా పేలవంగా ఉంది. ...
October 07, 2019, 19:49 IST
సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసిన సునీల్ శర్మ కమిటీ
September 30, 2019, 17:14 IST
విచారణ నివేదికను డీఎమ్ఈ కి ఇస్తాం
September 17, 2019, 19:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం మార్కెట్ సంచలనం రిలయన్స్ జియో తన వృద్ధి రేటులో దూసుకపోతోంది. కంపెనీ ప్రారంభించిన మూడేళ్లలోనే జియో గ్లోబల్ 100...
August 30, 2019, 04:53 IST
న్యూఢిల్లీ: ప్రపంచంలోని సురక్షితమైన నగరాలు–2019 జాబితాలో ఆసియా–పసిఫిక్ ప్రాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాప్–10లో ఆరు ర్యాంకులను ఈ ప్రాంతంలోని...
July 18, 2019, 19:56 IST
అయోధ్య కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్ధానం ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ గురువారం సుప్రీం కోర్టుకు తన నివేదిక సమర్పించింది. ఈనెల 31 వరకూ...
July 18, 2019, 14:01 IST
సుప్రీంకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక
June 24, 2019, 04:51 IST
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదికపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలోని ప్రజల రాజ్యాంగహక్కుల గురించి...
April 18, 2019, 03:24 IST
బెంగళూరు: దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఉద్యోగావకాశాలు...