September 22, 2020, 11:45 IST
సాక్షి, సంగెం: అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువకుడు మనస్తాపం చెంది పెట్రోల్‌పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు....
September 20, 2020, 10:42 IST
సాక్షి, మంగపేట: మండలంలోని రాజుపేట పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని కారోబార్ ఫోర్జరీ చేసి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి...
September 17, 2020, 14:17 IST
సాక్షి, వరంగల్ : వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు చెందిన హన్మకొండ హంటర్‌రోడ్డులోని క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్...
September 17, 2020, 06:34 IST
ఆమె తల్లిదండ్రులకు హైదరాబాద్‌లో కరోనా వచ్చింది.అయినా అస్సాంలో విధులను వదులుకోకుండా ప్రజల్లోనే ఉంది కీర్తి.ఐదారు రోజుల క్రితం వివాహం చేసుకుంది.అయినా...
September 16, 2020, 09:59 IST
సర్కిల్ పరిధిలోని ఓ గ్రామంలో వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలిక ఇంట్లో చెప్పకుండా ఓ అబ్బాయితో వెళ్లింది. బాలిక తల్లిదండ్రులు స్టేషన్‌కు...
September 14, 2020, 13:02 IST
సాక్షి, సంగెం: ఆర్మీ ఉద్యోగం చేస్తూ భర్త పట్టించుకోకపోగా.. తన పేరిట ఉన్న భూమిని అత్త, బావలు అక్రమంగా పట్టా చేసుకున్నారు.. దీంతో తనకు జరిగిన...
September 13, 2020, 12:56 IST
సాక్షి, కాజీపేట: జేఈఈ(మెయిన్స్)లో ఎస్ఆర్ విద్యాసంస్ధల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజయభేరి మోగించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని ఎస్...
September 13, 2020, 12:41 IST
సాక్షి, జనగామ: గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపడంతో పాటు తినే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి...
September 12, 2020, 13:02 IST
తలంబ్రాల సందర్భంలో తాను చెయ్యి కలిపి మనసార ఆశీర్వదించింది. ఈ అరుదైన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఓ వివాహ సమయంలో...
September 12, 2020, 12:31 IST
సాక్షి, కమలాపూర్: పాత కక్షలను మనసులో పెట్టుకున్న మర్రిపల్లిగూడెం సర్పంచ్ భర్త విజయ్ కుమార్ తన అనుచరులతో తిరుపతి(30) అనే యువకుడిపై కత్తులతో దాడి...
September 12, 2020, 08:41 IST
అర్ధరాత్రి వాగులో చిక్కుకున్న కారు.. చిమ్మచీకటి.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి.
September 12, 2020, 08:18 IST
సాక్షి, హన్మకొండ : కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో జర్నలిస్టు బెలిదే శ్రీనివాస్ కుటుంబాన్ని...
September 12, 2020, 04:33 IST
సాక్షి,హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ...
September 10, 2020, 12:48 IST
సాక్షి, వరంగల్: మత్తు పదార్థాలు, జల్సాలకు అలవాటు పడి వాటికి అవసరమైన డబ్బు కోసం ఆశ్రయం కల్పించిన మేనత్తను హత్య చేసిన నిందితుడితో పాటు ఆయనకు సహకరించిన...
September 09, 2020, 08:45 IST
సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై గందరగోళం నెలకొంది. దీన్ని...
September 09, 2020, 08:36 IST
సాక్షి, యాదాద్రి/సిద్దిపేట/హన్మకొండ: టోపీ పెడితే ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చం ఎనిమిదో నిజాంలా ఉంటాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్...
September 08, 2020, 09:52 IST
నన్ను అడిగేందుకు నువ్వేవరివి అని సర్పంచ్ పేర్కొనడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది.
September 07, 2020, 11:11 IST
సాక్షి, హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో ఓ జంతువు కనిపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం...
September 06, 2020, 13:14 IST
సాక్షి, వరంగల్: కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్నే కాదు, రక్త సంబంధాలను కూడా కాలరాస్తున్నాయి. రక్తం పంచి జన్మనిచ్చిన మాతృమూర్తినే కడుపున...
September 05, 2020, 22:40 IST
సాక్షి, వరంగల్ రూరల్ : పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో...
September 05, 2020, 12:42 IST
సాక్షి, వరంగల్: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బోర్డర్లో యుద్ధమేఘాలు...
September 04, 2020, 13:04 IST
సాక్షి, వరంగల్ : వరంగల్ రేంజ్ ఐజీ, పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐజీ పి.ప్రమోద్‌కుమార్ కమిషనరేట్‌పై పట్టు బిగిస్తున్నారు. కమిషనర్‌గా...
September 03, 2020, 13:55 IST
సాక్షి, జనగామ: తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ దగా, మోసం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా...
September 03, 2020, 12:16 IST
అందరూ మంచి స్నేహితులు.. అందులో ఓ మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఆనందంగా కార్యక్రమం ముగించుకున్నాక ఒక మిత్రుడిని స్వస్థలంలో...
September 03, 2020, 08:37 IST
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో పులి సంచరిస్తోంది. నాలుగు రోజులుగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని.. మగపులిగా...
September 02, 2020, 12:41 IST
స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం. ఇందులో పరకాలలో జరిగిన పోరాటం చరిత్రకెక్కింది. ఉద్యమకారుల...
September 02, 2020, 06:35 IST
సాక్షి, వరంగల్ : రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారుజామున...
September 01, 2020, 12:14 IST
సాక్షి, వరంగల్: ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై ఎంతో నమ్మకముందని, అందుకే ఎక్కడా నయం కాని వ్యాధులతో బాధపడే అనేక మంది ప్రభుత్వ దవాఖానాలకే వస్తున్నారని...
September 01, 2020, 12:01 IST
సాక్షి, వరంగల్: సరైన పత్రాలు లేకపోవడంతో వరంగల్ శివనగర్‌లో అరటి పండ్ల వ్యాపారి కొవ్వూరి మధు సూదన్‌రెడ్డి ఇంట్లో రూ.1.07 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ...
August 31, 2020, 11:15 IST
సాక్షి, ములుగు : వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతయ్యారు. వివరాల ప్రకారం హన్మకొండకు...
August 31, 2020, 11:14 IST
సాక్షి, హన్మకొండ: చిరుద్యోగిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఓరుగల్లు బిడ్డ కారం రవీందర్‌రెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. సుమారు ఎని మిదేళ్ల...
August 27, 2020, 18:49 IST
ఉత్తర తెలంగాణలో ఆరేళ్ల వ్యవధిలో 3 వేల మందిపైగా విద్యుదాఘాతాలకు బలైపోయారు.
August 27, 2020, 13:47 IST
సాక్షి, వరంగల్: కరోనా మహమ్మారి మరో పోలీసు ఉన్నతాధికారిని బలిగొంది. జగిత్యాల ఏఎస్పీ కుంబాల దక్షిణామూర్తి(58) వైరస్ బారిన పడి కరీంనగర్‌లోని ఓ...
August 26, 2020, 12:01 IST
సాక్షి, కాజీపేట: ఆన్లైన్ విద్యాబోధన కరోనా నేపథ్యంలో లైఫ్‌లైన్‌గా మారిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కాజీపేటలోని నిట్‌లో మంగళవారం ‘ఆన్...
August 25, 2020, 11:30 IST
సాక్షి, వరంగల్: రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కారు హిందూ సమాజంపై వివక్ష చూపుతోందని విశ్వహిందు పరిషత్ నాయకులు కేశిరెడ్డి జయపాల్...
August 24, 2020, 13:02 IST
తిరిగి ఇంటికి వచ్చే సమయంలో శివానీ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఆమె కనిపించకుండా పోయింది.
August 24, 2020, 11:15 IST
సాక్షి, హన్మకొండ : జిల్లావ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు శనివారం ఆరంభమయ్యాయి. కరోనా నిబంధనల కారణంగా గతంతో పోలిస్తే ఈసారి సందడి కనిపించడలేదు....
August 24, 2020, 11:00 IST
సాక్షి, వరంగల్: ఇటీవల కురిసిన వర్షాలతో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్‌లోకి వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన రిజర్వాయర్...
August 19, 2020, 19:58 IST
సాక్షి, వరంగల్ : వరదల విషయంలో ప్రతిపక్ష పార్టీల వైఖరిపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలపై మాటల బురద చల్లటం సరైన పద్ధతి కాదని...
August 19, 2020, 14:58 IST
సాక్షి, ములుగు: అటవీ జిల్లా ములుగులో కొద్ది రోజుల కురుస్తున్న వర్షాల వల్ల మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ...
August 19, 2020, 09:37 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో మహానగరం...
August 19, 2020, 09:06 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్ / సాక్షి నెట్వర్క్: చారిత్రక ప్రాంతం, తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన ఓరుగల్లుపై ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీ ఆర్కు...