సుధీర్‌తో మూవీపై స్పందించిన రష్మీ..

జబర్దస్త్‌ నటుడు సుధీర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌. ఈ చిత్రంలో సుధీర్‌ సరసన హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణ నటించారు. ఈ శనివారం విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా సుధీర్‌, ధన్య ‘సాక్షి’ టీవీ లైవ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జబర్దస్త్‌ సెలబ్రిటీలు వారికి కాల్‌ చేసి ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top