కశ్మీర్ పైనే అందరి దృష్టి ఎందుకు?
కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక వర్గం, ఒక జాతి జనులే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోని మెజారిటీ ప్రజలు హర్షిస్తున్నారు. రచయితలు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, పదవీ విరమణ చేసిన దౌత్యవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇలా అందరూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచికేనని చెబుతున్నారు. ఏమిటా మంచి? వాళ్లనుకున్న మంచి నిజంగా జరిగేనా? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి