ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌కు వెళ్లి మరణించాడు

ముంబైలోని ఓ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. బీవైఎల్‌ నాయర్‌ చారిటబుల్‌ ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ కోసం వెళ్లిన రాజేశ్‌ మారు(32) అనే పేషంట్‌ అదే యంత్రానికి అతుక్కుపోయి మరణించాడు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top