జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన ఘనత

 ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో తొలి బంతికే వికెట్‌ సాధించి ఈ దశాబ్దంలో ఆ ఫీట్‌ సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.  దక్షిణాఫ్రికాతో ఆరంభమైన తొలి టెస్టులో భాగంగా ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top