దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 331

 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 331 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సంచనాలకు మారుపేరైన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడంతో సఫారీలకు భారీ స్కోరు నిర్దేశించింది. బంగ్లా ఆటగాళ్లలో సౌమ్య సర్కార్‌(42: 30 బంతుల్లో 9 ఫోర్లు), షకీబుల్‌ హసన్‌(75: 84 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), ముష్పికర్‌ రహీమ్‌(78: 80 బంతుల్లో 8 ఫోర్లు), మహ్మదుల్లా(46 నాటౌట్‌: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించచడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది.  ఇది బంగ్లాకు వరల్డ్‌కప్‌తో పాటు వన్డేల్లో అత్యధిక స్కోరుగా నమోదైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top