కరోనా ఎఫెక్ట్: పారడీ పాటలు వైరల్!
రజనీకాంత్ నటించిన ముత్తు సినిమాలోని ‘థిల్లాన థిల్లాన’ పాటకు మరొకరు ‘కరోనా కరోనా మా కనుకప్పి కూన...చైనా వాల్ దాటే వచ్చావా?’ పారడీని పండించారు. ఇప్పటికే ఒకరిద్దరు పాప్ సింగర్లు, పలువురు ఔత్సాహిక సింగర్లు హిందీలో కరోపై పాటలు కూర్చి పాడిన విషయం తెల్సిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి